Rang de pre Release business.
#RangDe
#Nithiin
#Keerthisuresh

రంగ్ దే సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ తో పాటు టీజర్ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు చిత్ర యూనిట్ సరికొత్త కామెడీ ప్రోమోలతో జనాలను అమితంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి